కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఏప్రిల్‌ పేజీ 5
  • మీరు దీవెన కోసం కుస్తీ పడుతున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు దీవెన కోసం కుస్తీ పడుతున్నారా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఆశీర్వాదం కోసం మనస్ఫూర్తిగా వెదకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • హృదయపూర్వకంగా పడే శ్రమను యెహోవా ఎప్పుడు ఆశీర్వదిస్తాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవా ఆశీర్వాదం కోసం పోరాడుతూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఏప్రిల్‌ పేజీ 5

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 32-33

మీరు దీవెన కోసం కుస్తీ పడుతున్నారా?

32:24-28

యెహోవా దీవెన పొందాలంటే, మన జీవితంలో రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడానికి తీవ్రంగా కృషి చేయాలి. (1కొ 9:26, 27) వృద్ధుడైన యాకోబు దేవదూతతో కుస్తీ పడ్డాడు. మనం యెహోవా సేవలో అతనిలాంటి స్ఫూర్తే చూపించాలి. మనం యెహోవా దీవెనను ఎంతగానో కోరుకుంటున్నామని ఇలా చూపించవచ్చు:

  • సంఘ కూటాలకు బాగా సిద్ధపడడం ద్వారా

  • పరిచర్యలో క్రమంగా పాల్గొనడం ద్వారా

  • సంఘంలో ఇతరులకు సహాయం చేయడానికి కృషి చేయడం ద్వారా

బిజీగా ఉన్న ఒక తల్లి, ఆమె యౌవనస్థురాలు. 1. ఆమె తన రోజు మొదలుపెట్టే ముందే ప్రార్థిస్తోంది. 2. పరిచర్యకు వెళ్లేముందు తన పాపకు తినిపిస్తోంది. 3. ఆమె తన ఇద్దరు కూతుళ్లతో, సంఘంలోని సహోదరీలతో కలిసి సంతోషంగా పరిచర్య చేస్తోంది.

మీరు ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తూ ఉండండి, ఆయన్ని సేవించడానికి మీరు పట్టుదలగా చేస్తున్న కృషిని దీవించమని అడగండి.

ఇలా ప్రశ్నించుకోండి, ‘నా జీవితంలో ఏయే విషయాల్లో నేను యెహోవా దీవెన కోసం ఇంకా ఎక్కువ కృషి చేయగలను?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి