కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఏప్రిల్‌ పేజీ 5
  • ఏప్రిల్‌ 20-26

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 20-26
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఏప్రిల్‌ పేజీ 5

ఏప్రిల్‌ 20-26

ఆదికాండం 32-33

  • పాట 21, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీరు దీవెన కోసం కుస్తీ పడుతున్నారా?”: (10 నిమి.)

    • ఆది 32:24—యాకోబు ఒక దేవదూతతో కుస్తీ పడ్డాడు (w03 8/15 25వ పేజీ, 3వ పేరా)

    • ఆది 32:25, 26—యాకోబు దీవెన పొందేవరకు పట్టువిడవలేదు (it-2-E 190)

    • ఆది 32:27, 28—యాకోబు పట్టువిడవలేదు కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు (it-1-E 1228)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 32:11, 13-15—సమాధానపడడానికి మనం యాకోబులా ఎలా కృషి చేయవచ్చు? (w10 6/15 22వ పేజీ, 10-11 పేరాలు)

    • ఆది 33:20—యాకోబు ఒక బలిపీఠానికి “దేవుడు, ఇశ్రాయేలు దేవుడు” అని ఎందుకు పేరు పెట్టాడు? (it-1-E 980)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 32:1-21 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఈ ప్రశ్నలు అడగండి: ఎల్సా ఖచ్చితంగా, నమ్మదగిన విధంగా ఎలా మాట్లాడింది? ప్రకటనా పనిలో ఎల్సా, మేరీ ఎలా ఒకరికొకరు సహకరించుకున్నారు?

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (12)

  • మొదటి రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో పరిచయం చేసి, చర్చించండి (వీడియో ప్లే చేయకండి). (16)

మన క్రైస్తవ జీవితం

  • పాట 35

  • “నాకు అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటి?”: (15 నిమి.) చర్చ. ఆధ్యాత్మిక లక్ష్యాల మీదే మనసుపెట్టండి వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 77వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 64, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి