కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఏప్రిల్‌ పేజీ 4
  • యాకోబు, లాబాను శాంతి ఒప్పందం చేసుకున్నారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యాకోబు, లాబాను శాంతి ఒప్పందం చేసుకున్నారు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • యాకోబు ఆధ్యాత్మిక విలువలను ఉన్నతంగా పరిగణించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యాకోబు హారానుకు వెళ్ళడం
    నా బైబిలు కథల పుస్తకము
  • తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ప్రమాదానికి ఎదురెళ్లాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • మీరు “యాజక రూపమైన రాజ్యముగా” ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఏప్రిల్‌ పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 31

యాకోబు, లాబాను శాంతి ఒప్పందం చేసుకున్నారు

31:44-53

యాకోబు లాబానులు ఎందుకు రాళ్లకుప్పను పేర్చారు?

  • వాళ్లిద్దరు శాంతి ఒప్పందం చేసుకున్నారని ఆ దారిన వెళ్లే వాళ్లందరికీ అది సాక్ష్యమిచ్చేది

  • వాళ్లిద్దరు శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటారో లేదో యెహోవా గమనిస్తున్నాడని అది వాళ్లకు గుర్తుచేసేది

1. రాజ్యమందిరంలో ఇద్దరు సహోదరీలు ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నారు. వెనక సహోదరసహోదరీలు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. 2. ఆ ఇద్దరు సహోదరీలు కాఫీ షాప్‌లో టేబుల్‌ దగ్గర కూర్చుని, కాఫీ తాగుతూ, సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. టేబుల్‌ మీద ఒక బహుమతి, బైబిలు ఉన్నాయి.

ఈరోజుల్లో, తన ప్రజలు ఒకరితో ఒకరు శాంతిగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. శాంతిని కాపాడడానికి లేదా తిరిగి నెలకొల్పడానికి ఈ మూడు పనులు మనకెలా సహాయం చేస్తాయి?

  • మనసువిప్పి మాట్లాడుకోవడం.—మత్త 5:23, 24

  • మనస్ఫూర్తిగా క్షమించడం.—కొలొ 3:13

  • ఓపిగ్గా ఉండడం.—రోమా 12:21

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి