కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఏప్రిల్‌ పేజీ 1
  • ఇలా మాట్లాడవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా మాట్లాడవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ●○○ మొదటిసారి కలిసినప్పుడు
  • ○●○ మొదటి రిటన్‌ విజిట్‌
  • ○○● రెండవ రిటన్‌ విజిట్‌
  • జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (మార్చి 14–ఏప్రిల్‌ 7):
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఏప్రిల్‌ పేజీ 1
ప్రభువు రాత్రి భోజనం సమయంలో యేసు, ఆయన నమ్మకమైన అపొస్తలులు బల్ల దగ్గర ఉన్నారు.

యేసు తన నమ్మకమైన అపొస్తలులతో ఒప్పందం చేస్తున్నాడు

ఇలా మాట్లాడవచ్చు

●○○ మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: మనుషుల విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి?

లేఖనం: ఆది 1:28

రిటన్‌ విజిట్‌ కోసం: మనుషుల విషయంలో దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడని ఎలా చెప్పవచ్చు?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

  • ‘బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?’ పుస్తకం

    bhs 29వ పేజీ, 1వ పేరా

○●○ మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: మనుషుల విషయంలో దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడని ఎలా చెప్పవచ్చు?

లేఖనం: యెష 55:11

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

  • ‘బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?’ పుస్తకం

    bhs 29వ పేజీ, 2వ పేరా

○○● రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి?

లేఖనం: కీర్త 37:10, 11

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు ఇచ్చిన వాగ్దానాల్ని మనం అనుభవించాలంటే ఏం చేయాలి?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

  • ‘బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?’ పుస్తకం

    bhs 35వ పేజీ, 17వ పేరా

జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (మార్చి 14–ఏప్రిల్‌ 7):

“లక్షలమంది హాజరయ్యే ఒక ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించాలని వచ్చాం. అది యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకునే ఆచరణ.” ఇంటివ్యక్తికి ఆహ్వానపత్రం ఇవ్వండి. “మన ప్రాంతంలో ఆ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో ఈ ఆహ్వానపత్రంలో ఉంది. అలాగే దానికి ముందు వారాంతంలో జరిగే ఒక ప్రత్యేక ప్రసంగానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.”

ఆసక్తి చూపిస్తే, రిటన్‌ విజిట్‌ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి