కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 నవంబరు పేజీ 7
  • సంతోషంగా ఇచ్చేవాళ్లంటే యెహోవాకు ఇష్టం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంతోషంగా ఇచ్చేవాళ్లంటే యెహోవాకు ఇష్టం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘రెండు చిన్న నాణేల’ విలువ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • “మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • యెహోవాసాక్షుల పనికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుంది?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • మనం యెహోవాకు ఏ బహుమానం ఇవ్వవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 నవంబరు పేజీ 7
ఒక సహోదరి స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకుని ఉంది

మన క్రైస్తవ జీవితం

సంతోషంగా ఇచ్చేవాళ్లంటే యెహోవాకు ఇష్టం

2 కొరింథీయులు 9:7 మనకు ఇలా చెప్తుంది: “ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకుంటారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం.” స్థానికంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు చేసే పని కోసం మద్దతుగా ఆన్‌లైన్‌లో విరాళాలు ఇవ్వవచ్చు. అందుకు, నేడు ఎన్నో సులభమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

ఎలక్ట్రానిక్‌ రూపంలో విరాళాలు ఎలా ఇవ్వాలో తెలుసుకోండి అనే వీడియో చూసి కిందున్న ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • jw.org వెబ్‌సైట్‌ స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్‌లో చూపిస్తున్నారు

    విరాళాలు ఇచ్చేందుకు మన దేశంలో ఏయే పద్ధతులు అందుబాటులో ఉన్నాయో తెలియజేసే పేజీని మనం ఎలా చూడొచ్చు?

  • ఒక జంట స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం గురించి చర్చించుకుంటున్నారు

    ఆన్‌లైన్‌లో విరాళాలు ఇవ్వడం ద్వారా కొంతమంది ఎలా ప్రయోజనం పొందారు?

  • విరాళాలు ఇవ్వడానికి సంబంధించిన గుర్తులు

    విరాళాలు ఇచ్చే కొన్ని పద్ధతులు ఏంటి?

  • ఎలాక్ట్రానిక్‌ రూపంలో విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఒక యువ సహోదరుడు వృద్ధ సహోదరుడికి సహాయం చేస్తున్నాడు

    కొత్త ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఎలా ఉపయోగించాలో తెలియకపోతే మనం ఏం చేయవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి