కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 నవంబరు పేజీ 6
  • నలుగురు గుర్రపురౌతులు స్వారీ చేయడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నలుగురు గుర్రపురౌతులు స్వారీ చేయడం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • యుక్రెయిన్‌ యుద్ధం ప్రపంచవ్యాప్త ఆహారకొరతల్ని మరింత పెంచుతోంది.
    అదనపు అంశాలు
  • యుద్ధాలు, వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆహార కొరతలు—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • ‘తమ మహా సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకొనుటకు’ యౌవనస్థులకు సహాయం చేయుట
    మన రాజ్య పరిచర్య—1995
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 నవంబరు పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ప్రకటన 4-6

నలుగురు గుర్రపురౌతులు స్వారీ చేయడం

6:2, 4-6, 8

యేసు తెల్లని గుర్రాన్ని స్వారీ చేస్తున్నాడు, ఆయన చేతిలో విల్లు ఉంది; ఆయన వెనక ఎర్రగా ఉన్న ఒక గుర్రం, ఒక నల్లని గుర్రం, పాలిపోయిన ఒక గుర్రం వస్తున్నాయి

యేసు పరలోకంలో సాతానుతో అతని చెడ్డదూతలతో యుద్ధం చేసి వాళ్లను భూమ్మీదకు పడదోయడం ద్వారా “జయిస్తూ” బయల్దేరాడు. ఈ చివరి రోజుల్లో ఆయన తన సేవకులకు సహాయం చేస్తూ వాళ్లను కాపాడడం ద్వారా, వాళ్ల తరఫున కూడా తన విజయాన్ని కొనసాగిస్తాడు. ఆయన హార్‌మెగిద్దోన్‌లో మిగిలిన ముగ్గురు గుర్రపు రౌతుల స్వారీని ఆపుచేసి వాళ్ల వల్ల కలిగిన నాశనకరమైన ప్రభావాలను మళ్లీ సరిచేసినప్పుడు ఆయన తన విజయాన్ని ‘పూర్తి చేస్తాడు.’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి