కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 నవంబరు పేజీ 8
  • మనకు ఏం కావాలో యెహోవాకు తెలుసు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనకు ఏం కావాలో యెహోవాకు తెలుసు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమావేశాలు—యెహోవా ప్రజలకు సంతోషాన్నిచ్చే సందర్భాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ప్రతీ సంవత్సరం జరిగే సమావేశాలు—ప్రేమ చూపించడానికి అవకాశాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • “ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా” పురికొల్పే కూటాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • సమావేశములలో దేవుని సన్నుతించుచు సంతోషించుట
    యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 నవంబరు పేజీ 8
ప్రాదేశిక సమావేశంలో సహోదరీలు చప్పట్లు కొడుతున్నారు

మన క్రైస్తవ జీవితం

మనకు ఏం కావాలో యెహోవాకు తెలుసు

నమ్మకమైన బుద్ధిగల దాసుడు మనకు “తగిన సమయంలో” ఆహారం అందిస్తున్నాడు. దీనిబట్టి, దాసుడ్ని నిర్దేశిస్తున్న యెహోవాకు మన ఆధ్యాత్మిక అవసరాల గురించి తెలుసని చెప్పవచ్చు. (మత్త 24:45) మన ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నిటిలోకి ప్రాదేశిక సమావేశాలు, వారం మధ్యలో జరిగే కూటాలు ఈ విషయాన్ని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.

2017 టీచింగ్‌ కమిటీ రిపోర్ట్‌ అనే వీడియో చూసి కిందున్న ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • సమావేశానికి హాజరైన వాళ్లతో నిండిపోయిన ఒక స్టేడియం

    తగిన సమయంలో మనం సమావేశాలను ఆనందిస్తున్నామంటే, దాని ఘనత ఎవరికి చెందాలి, ఎందుకు?

  • సమావేశానికి సంబంధించిన పని ఎప్పుడు మొదలౌతుంది?

  • ఆడియో/వీడియో విభాగం ఒక సమావేశ వీడియోను షూట్‌ చేస్తున్నారు

    సమావేశంలోని అంశాలను ఎలా ఎంచుకుంటారు?

  • సమావేశాలను సిద్ధం చేయడంలో ఏ పని ఇమిడి ఉంది?

  • వారం మధ్యలో జరిగే కూటంలో మనం నేర్చుకునే సమాచారాన్ని తయారుచేసేటప్పుడు గిలియడ్‌లో నేర్పించిన అధ్యయన పద్ధతుల్ని ఎలా ఉపయోగిస్తారు?

  • ఒక సహోదరుడు మీటింగ్‌ వర్క్‌బుక్‌ పట్టుకుని ఉన్నాడు

    వేర్వేరు విభాగాలు కలిసి మన మీటింగ్‌ వర్క్‌బుక్‌ని ఎలా తయారు చేస్తారు?

యెహోవా చేస్తున్న ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నిటిని బట్టి మీకు ఏమి అనిపిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి