కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 నవంబరు పేజీ 5
  • ‘నీ పనుల గురించి నాకు తెలుసు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘నీ పనుల గురించి నాకు తెలుసు’
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిశుద్ధ మర్మమును బయలుపరచుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • క్రీస్తు తన సంఘాన్ని నడిపిస్తున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • క్రైస్తవ సంఘం ఎలా పనిచేస్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • యోహాను మహిమనొందిన యేసును చూచుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 నవంబరు పేజీ 5

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ప్రకటన 1-3

‘నీ పనుల గురించి నాకు తెలుసు’

1:20; 2:1, 2

  • ఇద్దరు పెద్దలు ఒక సహోదరునితో మాట్లాడుతున్నారు; యేసు ఏడు నక్షత్రాలను తన చేతిలో పట్టుకుని ఉన్నాడు

    “ఏడు నక్షత్రాలు”: అభిషిక్తులైన పెద్దలు, అలాగే ఇతర సంఘ పెద్దలందరూ

  • “[యేసు] కుడిచేతిలో”: నక్షత్రాలు పూర్తిగా యేసు అధీనంలో ఉంటూ, ఆయనిచ్చే శక్తితో, ఆయన నిర్దేశం కింద పనిచేస్తున్నాయి. సంఘ పెద్దల్లో ఎవరికైనా దిద్దుబాటు అవసరమైతే, యేసు ఆ పనిని ఆయన నిర్ణయించిన సమయంలో, ఆయన పద్ధతిలో జరిగేలా చూస్తాడు

  • ‘ఏడు బంగారు దీపస్తంభాలు’: అంటే క్రైస్తవ సంఘాలు. గుడారంలో ఉండే దీపస్తంభాలు ఎలాగైతే వెలుగునిచ్చేవో, అలాగే క్రైస్తవ సంఘాలు కూడా ఆధ్యాత్మిక వెలుగును ఇస్తాయి. (మత్త 5:14) యేసు దీపస్తంభాల ‘మధ్య నడుస్తూ,’ సంఘాల్లో జరిగే పనంతటినీ పర్యవేక్షిస్తాడు

కింద ఇచ్చిన మూడు పరిస్థితుల్లో ఈ దర్శనం మీకెలా సహాయం చేయగలదు?

  • పెద్దలు మీకు నిర్దేశం లేదా సలహా ఇచ్చినప్పుడు . . .

  • మీ సంఘంలో అన్యాయం జరుగుతున్నట్లు లేదా సమస్యలు ఉన్నట్లు గమనించినప్పుడు . . .

  • ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచివార్త ప్రకటించేటప్పుడు . . .

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి