కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 అక్టోబరు పేజీ 6
  • అక్టోబరు 28–నవంబరు 3

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 28–నవంబరు 3
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 అక్టోబరు పేజీ 6

అక్టోబరు 28–నవంబరు 3

2 పేతురు 1-3

  • పాట 114, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా రోజు కోసం ఎదురుచూస్తూ, దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకొని జీవించాలి”: (10 నిమి.)

    • [2 పేతురుకి పరిచయం వీడియో చూపించండి.]

    • 2 పేతు 3:9, 10—యెహోవా రోజు సరిగ్గా సమయానికి వస్తుంది (w06 12/15 27వ పేజీ, 11వ పేరా)

    • 2 పేతు 3:11, 12—మనం ఎలా జీవిస్తున్నామో పరిశీలించుకోవాలి (w06 12/15 19వ పేజీ, 18వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 2 పేతు 1:19—“తెల్లవారి వేకువచుక్క” ఎవరు? ఆయనెప్పుడు ఉదయిస్తాడు? ఆయన ఉదయించాడని మనకెలా తెలుస్తుంది? (w08 11/15 22వ పేజీ, 2వ పేరా)

    • 2 పేతు 2:4—“టార్టరస్‌” లేదా “కటిక చీకటిగల బిలము” అంటే ఏంటి? తిరుగుబాటుదారులైన దూతలు ఎప్పుడు దానిలో పడేయబడ్డారు? (w08 11/15 22వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 2 పేతు 1:1-15 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా ఇవ్వవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (7)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bh 145 పేజీ, 3-4 పేరాలు (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 96

  • “మీరు దేవుని వాక్యాన్ని ఎంత విలువైనదిగా చూస్తున్నారు?”: (15 నిమి.) చర్చ. వాళ్లు బైబిల్ని విలువైనదిగా ఎంచారు—చిన్న భాగం (విలియమ్‌ టిండేల్‌) వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 53వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 8, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి