అక్టోబరు 21-27
1 పేతురు 3-5
పాట 14, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“అన్నిటి అంతం దగ్గరపడింది”: (10 నిమి.)
1 పేతు 4:7—“మంచి వివేచన కలిగివుండండి, ప్రార్థించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి” (w13 11/15 3వ పేజీ, 1వ పేరా)
1 పేతు 4:8—“ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపించండి” (w99 4/15 22వ పేజీ, 3వ పేరా)
1 పేతు 4:9—“గొణుక్కోకుండా ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండండి” (w18.03 14-15 పేజీలు, 2-3 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
1 పేతు 3:19, 20—యేసు “బంధించబడివున్న దేవదూతలకు” ఎప్పుడు, ఎలా ప్రకటించాడు? (w13 6/15 23వ పేజీ)
1 పేతు 4:6—‘మృతులకు’ ‘సువార్త ప్రకటించబడింది.’ ఇక్కడ ప్రస్తావించబడిన మృతులెవరు? (w08 11/15 21వ పేజీ, 7వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 పేతు 3:8-22 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)
మొదటి రిటన్ విజిట్: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత బైబిలు ఎందుకు చదవాలి? వీడియో పరిచయం చేసి, చర్చించండి (వీడియో ప్లే చేయకండి). (8)
మన క్రైస్తవ జీవితం
“పవిత్ర ప్రవర్తన, ప్రగాఢ గౌరవం మీ వివాహజతను సత్యం వైపు నడిపిస్తాయి”: (15 నిమి.) చర్చ. భారాల్ని మోసేలా యెహోవా మనల్ని బలపరుస్తాడు వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 52వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 7, ప్రార్థన