కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 అక్టోబరు పేజీ 3
  • ‘మీరు పవిత్రులుగా ఉండాలి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘మీరు పవిత్రులుగా ఉండాలి’
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా భూమ్మీద జీవాన్ని సృష్టించాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • దేవుని సేవకులు పరిశుభ్రంగా ఉండాలి
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • “యెహోవా రోజు కోసం ఎదురుచూస్తూ, దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకొని జీవించాలి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • పరిశుద్ధంగా ఉండే ప్రజల్ని దేవుడు ప్రేమిస్తాడు
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 అక్టోబరు పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 పేతురు 1-2

‘మీరు పవిత్రులుగా ఉండాలి’

1:14-16

యెహోవా మన ఆరాధనను అంగీకరించాలంటే మనం పవిత్రంగా లేదా శుభ్రంగా ఉండాలి. ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి:

  • ఒక సహోదరుడు మీటింగ్‌కు బయల్దేరుతుండగా, సాక్షి కాని అతని తండ్రి కోపంగా వాదిస్తున్నాడు

    మన ఆరాధనను ఎలా పవిత్రంగా ఉంచుకోవచ్చు?

  • ఇంట్లో టీవీ ముందు కూర్చుని అనైతికత, హింస, మంత్రతంత్రాలు ఉన్న సినిమాల లిస్టును చూస్తున్న దంపతులు

    మన ఆలోచనల్ని, పనుల్ని ఎలా పవిత్రంగా ఉంచుకోవచ్చు?

  • సింకు దగ్గర గిన్నెను తోముతున్న స్త్రీ

    మన శరీరాన్ని, పరిసరాల్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి