కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 అక్టోబరు పేజీ 3
  • అక్టోబరు 14-20

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 14-20
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 అక్టోబరు పేజీ 3

అక్టోబరు 14-20

1 పేతురు 1-2

  • పాట 29, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “‘మీరు పవిత్రులుగా ఉండాలి’”: (10 నిమి.)

    • [1 పేతురుకి పరిచయం వీడియో చూపించండి.]

    • 1 పేతు 1:14, 15—మన కోరికలు, మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి (w17.02 9వ పేజీ, 5వ పేరా)

    • 1 పేతు 1:16—పవిత్రుడైన మన దేవున్ని అనుకరించడానికి ప్రయత్నించాలి (lv 73వ పేజీ, 6వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 1 పేతు 1:10-12—మనం ప్రవక్తల్ని, దేవదూతల్ని ఎలా అనుకరించవచ్చు? (w08 11/15 21వ పేజీ, 9వ పేరా)

    • 1 పేతు 2:25, అధస్సూచి—సర్వోన్నత పర్యవేక్షకుడు ఎవరు? (it-2-E 565వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 పేతు 1:1-16 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. మనం బోధనా పనిముట్లలోని ఒక ప్రచురణను అందించండి. (9)

మన క్రైస్తవ జీవితం

  • పాట 28

  • యెహోవా స్నేహితులవ్వండి—శుభ్రంగా ఉండండి: (6 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ముందే ఎంపిక చేసుకున్న కొంతమంది పిల్లల్ని స్టేజి మీదికి పిలిచి ఈ ప్రశ్నలు అడగండి: యెహోవా అన్నిటిని వాటివాటి స్థానాల్లో ఎలా పెట్టాడు? నీటి గుర్రాలు ఎలా శుభ్రంగా ఉంటున్నాయి? మీ ఇంటిని శుభ్రం చేయడానికి మీరెందుకు సహాయం చేయాలి?

  • “శుభ్రంగా ఉండే ప్రజలంటే యెహోవాకు ఇష్టం”: (9 నిమి.) చర్చ. శుభ్రంగా ఉండే ప్రజలంటే దేవునికి ఇష్టం వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 51వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 73, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి