సెప్టెంబరు 23-29
హెబ్రీయులు 12-13
పాట 88, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“క్రమశిక్షణ—యెహోవా ప్రేమకు రుజువు”: (10 నిమి.)
హెబ్రీ 12:5—క్రమశిక్షణ ఇచ్చినప్పుడు నిరుత్సాహపడకండి, సరైనది చేయడం మానేయకండి (w12 3/15 29వ పేజీ, 18వ పేరా)
హెబ్రీ 12:6, 7—యెహోవా తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు (w12-E 7/1 21వ పేజీ, 3వ పేరా)
హెబ్రీ 12:11—క్రమశిక్షణ కొన్నిసార్లు కష్టంగా ఉన్నా, దానివల్ల మనం ఇంకా మంచి క్రైస్తవులుగా తయారౌతాం (w18.03 32వ పేజీ, 18వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
హెబ్రీ 12:1—‘మేఘంలా ఉన్న ఇంతపెద్ద సాక్షుల గుంపు’ ఆదర్శం మనకు ఎలా ప్రోత్సాహంగా ఉంది? (w11 9/15 17-18 పేజీలు, 11వ పేరా)
హెబ్రీ 13:9—ఈ వచనం అర్థం ఏంటి? (w90 1/1 22వ పేజీ, 10వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హెబ్రీ 12:1-17 (11)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (2)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) lv 39వ పేజీ, 19వ పేరా (6)
మన క్రైస్తవ జీవితం
సహనం చూపించండి . . . అపరిపూర్ణతలతో పోరాడుతున్నప్పుడు: (5 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
సహోదరుడు జారెస్ బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ఏ సమస్యతో పోరాడాడు?
ఆయన ఏయే విధాలుగా క్రమశిక్షణ పొందాడు?
స్థానిక అవసరాలు: (10 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 48వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 117, ప్రార్థన