కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 సెప్టెంబరు పేజీ 8
  • వర్షంలేని సంవత్సరంలో మీరు ఏమి చేస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వర్షంలేని సంవత్సరంలో మీరు ఏమి చేస్తారు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహోదర సహోదరీల్ని మీరు నమ్మవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • సంతోషకరమైన జీవితానికి నమ్మకం ఆవశ్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • అంతం సమీపిస్తుండగా యెహోవాపై నమ్మకముంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • యెహోవా మీద మీ నమ్మకాన్ని బలపరచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 సెప్టెంబరు పేజీ 8
నీటి పక్కన ఉన్న చెట్టు కాయలు కాస్తుంది

మన క్రైస్తవ జీవితం

వర్షంలేని సంవత్సరంలో మీరు ఏమి చేస్తారు?

విశ్వాసానికి నమ్మకానికి దగ్గరి సంబంధం ఉంది. ఉదాహరణకు, మనకు యెహోవా మీద బలమైన విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన మనల్ని కాపాడతాడని, శ్రద్ధ తీసుకుంటాడని నమ్ముతాం. (కీర్త 23:1, 4; 78:22) ఈ లోకం అంతానికి దగ్గరయ్యేకొద్దీ, మనమీద సాతాను దాడులు ఎక్కువౌతాయని మనకు తెలుసు. (ప్రక 12:12) మరి మనకు సహాయం ఎలా దొరుకుతుంది?

వర్షంలేని సంవత్సరంలో మీరు ఏమి చేస్తారు? వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  1. మనం, యిర్మీయా 17:8 లో చెప్పిన చెట్టులా ఎలా ఉన్నాం?

  2. “వెట్ట” లేదా ఎండ ఏ రూపంలో రావచ్చు?

  3. అయినాసరే ఆ “చెట్టు” ఎలా ఉంటుంది? ఎందుకు?

  4. సాతాను దేన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు?

  5. మనం ఏ విధంగా, విమానాల్లో తరచూ ప్రయాణించేవాళ్లలా ఉన్నాం?

  6. మనం నమ్మకమైన, బుద్ధిగల దాసుణ్ణి ఎందుకు నమ్ముతూనే ఉండాలి? ఆ నమ్మకానికి ఎలాంటి పరీక్షలు రావచ్చు?

  7. లోకంలో ప్రజలు ఎగతాళి చేస్తున్నా, మనం బైబిలు సూత్రాల్ని ఎందుకు నమ్ముతూ ఉండాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి