దేవుని వాక్యంలో ఉన్న సంపద | హెబ్రీయులు 7-8
‘ఎప్పటికీ మెల్కీసెదెకులాంటి యాజకునిగా ఉంటాడు’
మెల్కీసెదెకు ఎలా యేసుకు సూచనగా ఉన్నాడు?
7:1—రాజు, యాజకుడు
7:3, 22-25—ఎవరి స్థానంలో యాజకుడు అయ్యాడో, తర్వాత వారసులు ఎవరో వివరాలు లేవు
7:5, 6 ,14-17—వంశాన్ని బట్టి కాదు, నియామకం ద్వారా యాజకుడు అయ్యాడు
అహరోను యాజకత్వం కన్నా యేసు యాజకత్వం ఏ విధంగా ఉన్నతమైనది? (it-1-E 1113వ పేజీ, 4-5 పేరాలు)