కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 సెప్టెంబరు పేజీ 2
  • సెప్టెంబరు 2-8

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 2-8
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 సెప్టెంబరు పేజీ 2

సెప్టెంబరు 2-8

హెబ్రీయులు 7-8

  • పాట 16, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఎప్పటికీ మెల్కీసెదెకులాంటి యాజకునిగా ఉంటాడు”: (10 నిమి.)

    • హెబ్రీ 7:1, 2—రాజూ యాజకుడూ అయిన మెల్కీసెదెకు అబ్రాహామును కలిసి, అతన్ని దీవించాడు (it-2-E 366వ పేజీ)

    • హెబ్రీ 7:3—మెల్కీసెదెకు “వంశావళి తెలీదు,” “అతను ఎప్పటికీ యాజకునిగా ఉంటాడు” (it-2-E 367వ పేజీ, 4వ పేరా)

    • హెబ్రీ 7:17—యేసు “ఎప్పటికీ మెల్కీసెదెకులాంటి యాజకునిగా” ఉంటాడు (it-2-E 366వ పేజీ)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • హెబ్రీ 8:3—మోషే ధర్మశాస్త్రం ప్రకారం అర్పించాల్సిన కానుకలకు, బలులకు మధ్య తేడా ఏంటి? (w00 8/15 14వ పేజీ, 11వ పేరా)

    • హెబ్రీ 8:13—యిర్మీయా కాలంలో ధర్మశాస్త్ర ఒప్పందం ఎలా ‘పాతదైపోయింది’? (it-1-E 523వ పేజీ, 5వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హెబ్రీ 7:1-17 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. వీడియోలతో, చిత్రాలతో బోధించడం అనే వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషుర్‌లో 9వ అధ్యాయం చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) it-1-E 524వ పేజీ, 3-5 పేరాలు—అంశం: కొత్త ఒప్పందం అంటే ఏంటి? (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 124

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (15 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు సెప్టెంబరు నెల వీడియో చూపించండి. వీలైతే మన ప్రధాన కార్యాలయాన్ని లేదా బ్రాంచ్‌ని సందర్శించమని అందర్నీ ప్రోత్సహించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 44వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 1, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి