కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 సెప్టెంబరు పేజీ 3
  • సెప్టెంబరు 9-15

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 9-15
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 సెప్టెంబరు పేజీ 3

సెప్టెంబరు 9-15

హెబ్రీయులు 9-10

  • పాట 10, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “రాబోయే ఆశీర్వాదాలకు నీడ”: (10 నిమి.)

    • హెబ్రీ 9:12-14—క్రీస్తు రక్తం మేకల, ఎడ్ల రక్తం కన్నా శ్రేష్ఠమైనది (it-1-E 862వ పేజీ, 1వ పేరా)

    • హెబ్రీ 9:24-26—క్రీస్తు తన బలి విలువను దేవునికి శాశ్వతంగా ఒకేసారి ఇచ్చాడు (cf-E 183వ పేజీ, 4వ పేరా)

    • హెబ్రీ 10:1-4—ధర్మశాస్త్రం మరింత మెరుగైనదానికి నీడగా ఉంది (it-2-E 602-603 పేజీలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • హెబ్రీ 9:16, 17—ఈ వచనాల అర్థం ఏంటి? (w92-E 3/1 31వ పేజీ, 4-6 పేరాలు)

    • హెబ్రీ 10:5-7—యేసు ఈ మాటల్ని ఎప్పుడు అన్నాడు? ఈ మాటల ప్రాముఖ్యత ఏంటి? (it-1-E 249-250 పేజీలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హెబ్రీ 9:1-14 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (2)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత jw.org కాంటాక్ట్‌ కార్డు ఇవ్వండి. (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 89

  • మనం మన మీటింగ్స్‌ని విలువైనవిగా చూస్తున్నామా? (కీర్త 27:11): (12 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

    • మన ప్రధానయాజకుడైన యేసు చేసే ఎలాంటి సేవలవల్ల మనం ప్రయోజనం పొందుతాం?

    • మన కృతజ్ఞతను ఏ మూడు విధాలుగా చూపించవచ్చు?

  • మీటింగ్స్‌లో చక్కగా వినాలి: (3 నిమి.) వీడియో చూపించండి. తర్వాత, మీటింగ్స్‌లో ఎందుకు శ్రద్ధగా వినాలో చెప్పమని పిల్లల్ని అడగండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 45వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 31, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి