కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూలై పేజీ 6
  • జూలై 29–ఆగస్టు 4

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 29–ఆగస్టు 4
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూలై పేజీ 6

జూలై 29-ఆగస్టు 4

1 తిమోతి 4-6

  • పాట 80, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “దైవభక్తికి, సంపదలకు తేడా”: (10 నిమి.)

    • 1 తిమో 6:6-8—“దైవభక్తితో పాటు సంతృప్తి కలిగి” జీవించడంలో ఉన్న విలువ (w03 6/1 9వ పేజీ, 1-2 పేరాలు)

    • 1 తిమో 6:9—ధనవంతులు అవ్వాలని నిశ్చయించుకుంటే వచ్చే పర్యవసానాలు (g 6/07-E 6వ పేజీ, 2వ పేరా)

    • 1 తిమో 6:10—డబ్బును ప్రేమించడం వల్ల వచ్చే బాధలు (g 11/08-E 6వ పేజీ, 4-6 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 1 తిమో 4:2—ఒక వ్యక్తి మనస్సాక్షి ఎలా వాతవేయబడి మొద్దుబారిపోవచ్చు? అది ఎందుకు ప్రమాదకరం? (lv 25వ పేజీ, 17వ పేరా)

    • 1 తిమో 4:13—బహిరంగంగా చదివే విషయంలో నిమగ్నం అవ్వమని పౌలు తిమోతిని ఎందుకు ప్రోత్సహించాడు? (it-2-E 714వ పేజీ, 1-2 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 తిమో 4:1-16 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. ఇంటివాళ్లను మీటింగ్‌కి ఆహ్వానించండి. (11)

  • బైబిలు స్టడీ: (4 నిమి. లేదా తక్కువ) lv 205-207 పేజీలు, 20-21 పేరాలు (3)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) ప్రగతి సాధించని బైబిలు అధ్యయనాలను నేర్పుగా ఆపేయండి.—mwb19.02 7వ పేజీ చూడండి. (12)

మన క్రైస్తవ జీవితం

  • పాట 37

  • వస్తుసంపదలపై మోజు ఉంటే వచ్చే నష్టాలు: (7 నిమి.) ‘ఓపిగ్గా పరుగెత్తండి’—అనవసరమైన బరువుల్ని వదిలించుకుంటూ వీడియో చూపించి, నేర్చుకున్న పాఠాల్ని చర్చించండి.

  • “దైవభక్తికి, శారీరక శిక్షణకు తేడా”: (8 నిమి.) చర్చ. ఆటల గురించి కొన్ని విషయాలు వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 39వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 39, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి