దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 తిమోతి 4-6
దైవభక్తికి, సంపదలకు తేడా
డబ్బు సంపాదన మీద కాకుండా యెహోవా సేవ మీద మనసుపెట్టడం వల్ల మనం ఎక్కువ సంతోషంగా ఉంటామని ఈ లేఖనాల్ని బట్టి ఎలా చెప్పవచ్చు?
పూర్తికాల సేవలోకి అడుగుపెట్టేవాళ్లు ఎన్నో దీవెనలు పొందుతారు
దైవభక్తి మీద, డబ్బు సంపాదన మీద ఒకేసారి మనసుపెట్టడం ఎందుకు అసాధ్యం? (మత్త 6:24)