కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూలై పేజీ 3
  • జూలై 8-14

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 8-14
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూలై పేజీ 3

జూలై 8-14

1 థెస్సలొనీకయులు 1-5

  • పాట 90, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి”: (10 నిమి.)

    • [1 థెస్సలొనీకయులకు పరిచయం వీడియో చూపించండి.]

    • 1 థెస్స 5:11-13—మీకు నాయకత్వం వహిస్తున్న వాళ్లమీద విశేషమైన గౌరవం చూపించండి (w11 6/15 26వ పేజీ, 12వ పేరా; 28వ పేజీ, 19వ పేరా)

    • 1 థెస్స 5:14—కృంగినవాళ్లతో ప్రోత్సాహకరంగా మాట్లాడండి, బలహీనులకు మద్దతివ్వండి (w17.10 10వ పేజీ, 13వ పేరా; w15 2/15 9వ పేజీ, 16వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 1 థెస్స 4:3-6—లైంగిక పాపం చేసే వ్యక్తి ఎలా “తోటి సోదరుని హక్కులకు భంగం” కలిగిస్తున్నాడు? (it-1-E 863-864 పేజీలు)

    • 1 థెస్స 4:15-17—“ప్రభువును కలవడానికి గాలిలో మేఘాల మీద” వెళ్లేది ఎవరు? అది ఎలా జరుగుతుంది? (w15 7/15 18-19 పేజీలు, 14-15 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 థెస్స 3:1-13 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (4)

మన క్రైస్తవ జీవితం

  • పాట 81

  • ప్రోత్సాహాన్ని ఇచ్చే పయినీర్లు: (9 నిమి.) పయినీర్లు ఇతరులకు సహాయం చేయగలరు వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలకు జవాబివ్వండి: పయినీర్లు సంఘంలో ఉన్నవాళ్లను ఎలా ప్రోత్సహించవచ్చు? మీ సంఘంలో పయినీర్ల వల్ల మీరు ఎలా ప్రోత్సాహం పొందారు?

  • మనల్ని ప్రోత్సహించే ఆదర్శవంతులు: (6 నిమి.) ‘ఓపిగ్గా పరుగెత్తండి’—ఆదర్శవంతుల్ని అనుకరిస్తూ వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలకు జవాబివ్వండి: ఆ సహోదరి ఏ సవాలు ఎదుర్కుంది? ప్రోత్సాహం పొందడానికి ఆమె ఏం చేసింది?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 36వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 50, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి