కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఏప్రిల్‌ పేజీ 6
  • ‘దేవుడే అన్నిటికీ అధికారిగా ఉంటాడు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘దేవుడే అన్నిటికీ అధికారిగా ఉంటాడు’
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఎప్పుడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • మీరు చేసిన వాగ్దానాల్ని ఎందుకు నెరవేర్చాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • వెయ్యేళ్ల పరిపాలనలో, ఆ తర్వాతి కాలంలో శాంతిసమాధానాలు విలసిల్లుతాయి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ‘మీరు పవిత్రులుగా ఉండాలి’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఏప్రిల్‌ పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 కొరింథీయులు 14-16

‘దేవుడే అన్నిటికీ అధికారిగా ఉంటాడు’

15:24-28

యెహోవాకు నమ్మకంగా ఉన్నవాళ్లకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మన నిరీక్షణ గురించి ఇతరులకు ఉత్సాహంగా చెప్పినప్పుడు, ఆయన వాగ్దానాలు మన హృదయాల్లో ముద్రించుకుపోతాయి. క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో, యెహోవా దేవుడు ‘అన్నిటికీ అధికారిగా ఉండే’ సమయాన్ని ఊహించుకోమని అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులను ప్రోత్సహించాడు.

మహాశ్రమల కాలంలో దేవదూతలు యెహోవా ప్రజల్ని కాపాడుతున్నారు; పరదైసులో ప్రజలు; యేసు తన కిరీటం తీసేసి యెహోవా దేవునికి రాజ్యం అప్పగిస్తున్నాడు

రాబోయే ఆశీర్వాదాల్లో ఏది మీకు బాగా ఇష్టం, ఎందుకు?

దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరతాయని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి