కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఏప్రిల్‌ పేజీ 3
  • ఏప్రిల్‌ 8-14

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 8-14
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఏప్రిల్‌ పేజీ 3

ఏప్రిల్‌ 8-14

1 కొరింథీయులు 10-13

  • పాట 30, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా నమ్మకస్థుడు”: (10 నిమి.)

    • 1 కొరిం 10:13—మనకు ఏ పరీక్షలు రావాలో యెహోవా నిర్ణయించడు (w17.02 29-30 పేజీలు)

    • 1 కొరిం 10:13—మనకు ఎదురయ్యే పరీక్షలు “మనుషులకు సాధారణంగా” వచ్చేవే

    • 1 కొరిం 10:13—యెహోవా మీద నమ్మకముంచితే, ఎలాంటి పరీక్షనైనా సహించేలా ఆయన మనకు సహాయం చేస్తాడు

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 1 కొరిం 10:8—లైంగిక పాపం చేసినందుకు ఒక్క రోజులో 24,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారని సంఖ్యాకాండము 25:9 చెబుతుంటే, ఈ వచనం 23,000 మంది చనిపోయారని ఎందుకు చెబుతోంది? (w04 4/1 29వ పేజీ)

    • 1 కొరిం 11:5, 6, 10—ఒక ప్రచారకుడు పక్కన ఉన్నప్పుడు, ప్రచారకురాలు బైబిలు అధ్యయనం చేస్తుంటే ఆమె తలమీద ముసుగు వేసుకోవాలా? (w15 2/15 30వ పేజీ)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 కొరిం 10:1-17 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత, మన “బోధనా పనిముట్లు” నుండి ఒక ప్రచురణను పరిచయం చేయండి. (6)

మన క్రైస్తవ జీవితం

  • పాట 25

  • “అవయవాలు ముఖ్యమైనవి” (1 కొరిం 12:22): (10 నిమి.) వీడియో చూపించండి.

  • “జ్ఞాపకార్థ ఆచరణకు మీరెలా సిద్ధపడతారు?”: (5 నిమి.) ప్రసంగం. జ్ఞాపకార్థ ఆచరణ సమయాన్ని ధ్యానించడానికి, అలాగే యెహోవా, యేసు మనమీద చూపించిన ప్రేమ పట్ల కృతజ్ఞతను పెంచుకోవడానికి ఉపయోగించుకోమని అందర్నీ ప్రోత్సహించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 22వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 149, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి