కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఏప్రిల్‌ పేజీ 2
  • పెళ్లి చేసుకోకుండా ఉండడం​—⁠ఒక బహుమానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పెళ్లి చేసుకోకుండా ఉండడం​—⁠ఒక బహుమానం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒంటరి జీవితాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ‘దాన్ని అంగీకరించండి’
    మన రాజ్య పరిచర్య—2003
  • అవివాహిత జీవితం ఒక బహుమానమైనప్పుడు
    తేజరిల్లు!—1995
  • ఒంటరిగా ఉన్నా ఎలా సంతోషంగా ఉండవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఏప్రిల్‌ పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 కొరింథీయులు 7-9

పెళ్లి చేసుకోకుండా ఉండడం—ఒక బహుమానం

7:32, 35, 38

ఎన్నో ఏళ్లుగా, చాలామంది క్రైస్తవులు పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ పరిచర్య చేసే, వేర్వేరు ప్రజలతో స్నేహం చేసే, యెహోవాకు మరింత దగ్గరయ్యే గొప్ప అవకాశాలు దొరుకుతాయని గుర్తించారు.

1937లో ఆస్ట్రేలియా అంతటా ప్రకటనా యాత్ర చేసిన ముగ్గురు పెళ్లికాని సహోదరులు; 1947లో గిలియడ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన పెళ్లికాని సహోదరి మెక్సికోలో తన నియామకానికి చేరుకోవడం

1937లో ఆస్ట్రేలియా అంతటా చేసిన ప్రకటనా యాత్ర; 1947లో గిలియడ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సహోదరి మెక్సికోలో తన నియామకానికి చేరుకోవడం

బ్రెజిల్‌లో ప్రకటిస్తున్న పెళ్లికాని సహోదరుడు; మలావీలో “రాజ్య సువార్తికుల కోసం పాఠశాల”కు హాజరైన పెళ్లికాని విద్యార్థులు

బ్రెజిల్‌లో ప్రకటిస్తున్న సహోదరుడు; మలావీలో “రాజ్య సువార్తికుల కోసం పాఠశాల”కు హాజరవ్వడం

ధ్యానించడం కోసం: మీరు పెళ్లికాని వ్యక్తి అయితే, మీ పరిస్థితుల్ని వీలైనంత చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

సంఘంలోని వాళ్లు పెళ్లికాని వాళ్లను ఎలా ప్రోత్సహించవచ్చు, వాళ్లకు ఎలా మద్దతివ్వవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి