జనవరి 28–ఫిబ్రవరి 3
అపొస్తలుల కార్యాలు 27-28
పాట 129, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“పౌలు రోముకు ప్రయాణించాడు”: (10 నిమి.)
అపొ 27:23, 24—పౌలుతో పాటు ప్రయాణిస్తున్న వాళ్లలో ఎవ్వరూ తుఫాను వల్ల ప్రాణాలు కోల్పోరని దేవదూత పౌలుకు చెప్పాడు (bt-E 208వ పేజీ, 15వ పేరా)
అపొ 28:1, 2—మెలితే దగ్గర పౌలు ప్రయాణిస్తున్న ఓడ బద్దలైంది (bt-E 209వ పేజీ, 18వ పేరా; 210వ పేజీ, 21వ పేరా)
అపొ 28:16, 17—పౌలు క్షేమంగా రోముకు చేరుకున్నాడు (bt-E 213వ పేజీ, 10వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
అపొ 27:9—“ప్రాయశ్చిత్త రోజు ఉపవాసం” అంటే ఏంటి? (“ప్రాయశ్చిత్త రోజు ఉపవాసం” అపొ 27:9, nwtsty-E స్టడీ నోట్)
అపొ 28:11—ఓడ చిహ్నం గురించిన వివరాల ప్రత్యేకత ఏంటి? (“ద్యుపతి కుమారులు” అపొ 28:11, nwtsty-E స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.లేదా తక్కువ) అపొ 27:1-12 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (th 2వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) lv 159వ పేజీ, 16-17 పేరాలు (th 3వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
‘పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు’: (15 నిమి.) చర్చ. “ఇనుముచేత ఇనుము పదునగును”—చిన్న భాగం వీడియో చూపించండి. పూర్తి వీడియోను చూడమని అందర్నీ ప్రోత్సహించండి.
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 39, ప్రార్థన