కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జనవరి పేజీ 6
  • పౌలు రోముకు ప్రయాణించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పౌలు రోముకు ప్రయాణించాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • పౌలును రోముకు పంపించారు
    నా బైబిలు పుస్తకం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • “మీలో ఏ ఒక్కరూ చనిపోరు”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • పౌలు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జనవరి పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 27-28

పౌలు రోముకు ప్రయాణించాడు

27:23, 24; 28:1, 2, 16, 17

పౌలు బందీగా ఉన్నా తన విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడడాన్ని ఎప్పుడూ ఆపలేదు. ఓడలో ఉన్నప్పుడు అతను ఓడ సిబ్బందికి, తోటి ప్రయాణికులకు సాక్ష్యం ఇచ్చాడు. మెలితే దగ్గర ఓడ బద్దలైన తర్వాత, అతను తాను బాగుచేసిన వాళ్లకు కూడా తప్పకుండా మంచివార్త ప్రకటించే ఉంటాడు. రోముకు చేరుకున్న మూడు రోజుల తర్వాత, యూదుల్లో ప్రముఖుల్ని పిలిపించి వాళ్లకు సాక్ష్యం ఇచ్చాడు. తన ఇంట్లో బందీగా ఉన్న రెండు సంవత్సరాలు, పౌలు తనను కలవడానికి వచ్చిన వాళ్లందరికీ ప్రకటించాడు.

మీకు పరిమితులు ఉన్నప్పటికీ, మంచివార్త ప్రకటించడానికి మీరేమి చేయవచ్చు?

సంకెళ్లతో బంధించబడివున్న పౌలు యూదుల్లో ప్రముఖులకు ప్రకటిస్తున్నాడు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి