జనవరి 21-27
అపొస్తలుల కార్యాలు 25-26
పాట 73, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“పౌలు కైసరుకు విన్నవించుకుంటానని అన్నాడు, తర్వాత రాజైన హేరోదు అగ్రిప్పకు సాక్ష్యమిచ్చాడు”: (10 నిమి.)
అపొ 25:11—పౌలు ఒక చట్టపరమైన ఏర్పాటును ఉపయోగించుకుని కైసరుకు విన్నవించుకుంటానని అన్నాడు (bt-E 198వ పేజీ, 6వ పేరా)
అపొ 26:1-3—రాజైన హేరోదు అగ్రిప్ప ముందు పౌలు నైపుణ్యంగా సత్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు (bt-E 198-201పేజీలు, 10-16 పేరాలు)
అపొ 26:28—పౌలు మాటలు రాజు మీద చాలా ప్రభావం చూపించాయి (bt-E 202వ పేజీ, 18వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలు త్రవ్వితీద్దాం: (8 నిమి.)
అపొ 26:14—ముల్లుకర్ర అంటే ఏంటి? (“ముల్లుకర్రకు ఎదురుతన్నడం” అపొ 26:14, nwtsty-E స్టడీ నోట్; “ముల్లుకర్ర” పవిత్ర బైబిలు పదకోశం)
అపొ 26:27—నువ్వు ప్రవక్తల్ని నమ్ముతావా అని పౌలు అగ్రిప్ప రాజును అడిగినప్పుడు, జవాబు ఇవ్వడం రాజుకు ఎందుకు కష్టమైంది? (w03 11/15 16-17 పేజీలు, 14వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 25:1-12 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (th 2వ అధ్యాయం)
మొదటి రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత బైబిలు బోధిస్తోంది పుస్తకం పరిచయం చేయండి. (th 3వ అధ్యాయం)