దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 23-24
చీడ పురుగని, తిరుగుబాటు లేవదీస్తున్నాడని ఆరోపించారు
యెరూషలేములోని యూదులు, పౌలును చంపాలని ఒట్టు పెట్టుకున్నారు. (అపొ 23:12) అయితే, పౌలు రోముకు వెళ్లి అక్కడ సాక్ష్యం ఇవ్వాలన్నది యెహోవా ఇష్టం. (అపొ 23:11) పౌలు మేనల్లుడు ఆ కుట్రను తెలుసుకుని దాని గురించి చెప్పి, పౌలు ప్రాణాల్ని కాపాడాడు. (అపొ 23:16) ఇది ఈ విషయాల్లో మనకు ఏం నేర్పిస్తుంది:
దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా చేసే ఏ ప్రయత్నమైనా ఏమౌతుంది?
దేవుడు మనకు ఏవిధంగా సహాయం చేయవచ్చు?
ధైర్యం విషయంలో ఏం నేర్పిస్తుంది?