జనవరి 14-20
అపొస్తలుల కార్యాలు 23-24
పాట 148, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“చీడ పురుగని, తిరుగుబాటు లేవదీస్తున్నాడని ఆరోపించారు”: (10 నిమి.)
అపొ 23:12, 16—పౌలును చంపాలన్న కుట్ర విఫలమైంది (bt-E 191వ పేజీ, 5-6 పేరాలు)
అపొ 24:2, 5, 6—తెర్తుల్లు అనే న్యాయవాది, అధిపతి ఎదుట పౌలు మీద ఆరోపణలు చేశాడు (bt-E 192వ పేజీ, 10వ పేరా)
అపొ 24:10-21—పౌలు చాలా మర్యాదగా ఆ ఆరోపణల్ని నిరాకరించాడు, ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు (bt-E 193-194 పేజీలు, 13-14 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
అపొ 23:6—తానొక పరిసయ్యుణ్ణి అని పౌలు ఎందుకు చెప్పుకున్నాడు? (“నేనొక పరిసయ్యుణ్ణి” అపొ 23:6, nwtsty-E స్టడీ నోట్)
అపొ 24:24, 27—ద్రుసిల్ల ఎవరు? (“ద్రుసిల్ల” అపొ 24:24, nwtsty-E స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 23:1-15 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (th 1వ అధ్యాయం)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి.మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (th 2వ అధ్యాయం)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (th 3వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
వార్షిక సేవా రిపోర్టు: (15 నిమి.) పెద్ద ఇచ్చే ప్రసంగం. వార్షిక సేవా రిపోర్టుకు సంబంధించి బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన చదివిన తర్వాత, గత సంవత్సరంలో పరిచర్యలో మంచి అనుభవాలు ఉన్న ప్రచారకుల్ని ముందుగానే ఎంచుకుని ఇంటర్వ్యూ చేయండి.
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 31, ప్రార్థన