కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జనవరి పేజీ 8
  • మా పిల్లల్ని ఎలా పెంచాలో యెహోవా మాకు నేర్పించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పిల్లల్ని ఎలా పెంచాలో యెహోవా మాకు నేర్పించాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • తల్లిదండ్రులారా—యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు?—2వ భాగం
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • పిల్లలు “యెహోవా ఇచ్చే ఆస్తి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జనవరి పేజీ 8
అబీల్యూ, ఊల్ల ఆమొరీమ్‌

మన క్రైస్తవ జీవితం

మా పిల్లల్ని ఎలా పెంచాలో యెహోవా మాకు నేర్పించాడు

పిల్లల్ని చక్కగా పెంచడానికి సహాయపడే ఏ విషయాన్ని తల్లిదండ్రులు తమ పరలోక తండ్రి అయిన యెహోవా నుండి నేర్చుకోవచ్చు? మా పిల్లల్ని ఎలా పెంచాలో యెహోవా మాకు నేర్పించాడు వీడియో చూసి అబీల్యూ, ఊల్ల ఆమొరీమ్‌ గురించి ఈ ప్రశ్నలకు జవాబివ్వండి:

అబీల్యూ, ఊల్ల ఆమొరీమ్‌ల పెళ్లి రోజు ఫోటో; పిల్లలు చిన్నగా ఉన్నప్పటి ఫోటోలు; పరిచర్యలో వాళ్ల కొడుకు, కోడలు
  • పిల్లల్ని పెంచే విషయంలో ఆ దంపతులకు వాళ్ల బాల్యం ఎలాంటి పాఠాలు నేర్పించింది?

  • ఆ దంపతుల పిల్లల బాల్యం ఎలా చక్కగా గడిచింది?

  • ద్వితీయోపదేశకాండము 6:6, 7⁠లోని మాటల్ని పాటించడానికి అబీల్యూ, ఊల్ల ఏం చేశారు?

  • వాళ్లు తమ పిల్లలకు ఇది చేయాలి, అది చేయకూడదు అని మాత్రమే ఎందుకు చెప్పలేదు?

  • తమ పిల్లలు మంచి నిర్ణయాలు తీసుకునేలా వాళ్లు ఎలా సహాయం చేశారు?

  • పూర్తికాల సేవ చేయమని తమ పిల్లల్ని ఎప్పుడూ ప్రోత్సహించడం ద్వారా తల్లిదండ్రులుగా వాళ్లు ఏ త్యాగానికి సిద్ధపడ్డారు? (bt-E 178వ పేజీ, 19వ పేరా)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి