కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జనవరి పేజీ 2
  • జనవరి 7-13

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 7-13
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జనవరి పేజీ 2

జనవరి 7-13

అపొస్తలుల కార్యాలు 21-22

  • పాట 55, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా ఇష్టమే జరగాలి”: (10 నిమి.)

    • అపొ 21:8-12—యెరూషలేములో పౌలుకు ప్రమాదం ఉంది కాబట్టి, అక్కడికి వెళ్లొద్దని తోటి క్రైస్తవులు పౌలును వేడుకున్నారు (bt-E 177-178 పేజీలు, 15-16 పేరాలు)

    • అపొ 21:13—యెహోవా ఇష్టాన్నే చేయాలని పౌలు గట్టిగా నిర్ణయించుకున్నాడు (bt-E 178వ పేజీ, 17వ పేరా)

    • అపొ 21:14—పౌలు బలంగా నిర్ణయించుకున్నాడని అర్థం చేసుకున్నాక సహోదరులు అతన్ని ఆపాలనుకోలేదు (bt-E 178వ పేజీ, 18వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • అపొ 21:23, 24—క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేకపోయినా, యెరూషలేములోని పెద్దలు పౌలుకు ఈ నిర్దేశాన్ని ఎందుకు ఇచ్చారు? (bt-E 184-185 పేజీలు, 10-12 పేరాలు)

    • అపొ 22:16—పౌలు తన పాపాల్ని ఎలా కడిగేసుకోవచ్చు? (“ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడిగేసుకో” అపొ 22:16, nwtsty-E స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 21:1-19 (th 5వ అధ్యాయం) a

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. మంచి ఉపోద్ఘాతం వీడియో చూపించి చదువుదాం, బోధిద్దాం బ్రోషుర్‌లో 1వ అధ్యాయాన్ని చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w10-E 2/1 13వ పేజీ, 2వ పేరా–14వ పేజీ 2వ పేరా—అంశం: క్రైస్తవులు విశ్రాంతి రోజును ఆచరించాలా? (th 1వ అధ్యాయం) b

మన క్రైస్తవ జీవితం

  • పాట 134

  • “మా పిల్లల్ని ఎలా పెంచాలో యెహోవా మాకు నేర్పించాడు”: (15 నిమి.) చర్చ (8వ పేజీ చూడండి). వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 1, 2 పాఠాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 11, ప్రార్థన

a b గమనిక: ఈ నెల నుండి, విద్యార్థి పనిచేయాల్సిన ప్రసంగ లక్షణాన్ని పక్కన బ్రాకెట్లలో ఇస్తారు. ఆ ప్రసంగ లక్షణాన్ని చక్కగా చదువుదాం, బోధిద్దాం (th) బ్రోషురు నుండి ఇస్తారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి