1957, ఫ్రాన్స్‌లో ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు, అతని భార్య
ఇలా మాట్లాడవచ్చు
●○○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: దేవుని పేరేంటి?
వచనం: కీర్త 83:18
రిటన్ విజిట్ కోసం: మనం తన స్నేహితులు అవ్వాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడని ఎలా చెప్పవచ్చు?
○●○ మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: మనం తన స్నేహితులు అవ్వాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడని ఎలా చెప్పవచ్చు?
వచనం: యాకో 4:8
రిటన్ విజిట్ కోసం: మనం ఎలా దేవుని స్నేహితులం అవ్వవచ్చు?
○○● రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: మనం ఎలా దేవుని స్నేహితులం అవ్వవచ్చు?
వచనం: యోహా 17:3
రిటన్ విజిట్ కోసం: దేవుణ్ణి చూడలేం కదా, మరి మనం ఆయనకు ఎలా దగ్గరవ్వవచ్చు?