కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 డిసెంబరు పేజీ 3
  • డిసెంబరు 10-16

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరు 10-16
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 డిసెంబరు పేజీ 3

డిసెంబరు 10-16

అపొస్తలుల కార్యాలు 12-14

  • పాట 60, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “బర్నబా, పౌలు దూర ప్రాంతాల్లో శిష్యుల్ని చేశారు”: (10 నిమి.)

    • అపొ 13:2, 3—యెహోవా బర్నబాను, సౌలును ఒక ప్రత్యేకమైన పనికోసం ఎన్నుకున్నాడు (bt-E 86వ పేజీ, 4వ పేరా)

    • అపొ 13:12, 48; 14:1—వాళ్లు కష్టపడి పనిచేసినందుకు మంచి ఫలితాలు వచ్చాయి (bt-E 95వ పేజీ, 5వ పేరా)

    • అపొ 14:21, 22—బర్నబా, పౌలు కొత్తగా శిష్యులైన వాళ్లను బలపర్చారు (w14 9/15 13వ పేజీ, 4-5 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • అపొ 12:21-23—హేరోదుకు జరిగినదాన్నిబట్టి మనం ఏమి నేర్చుకుంటాం? (w08 5/15 32వ పేజీ, 7వ పేరా)

    • అపొ 13:9—సౌలు, “పౌలు అని కూడా” ఎందుకు పిలవబడ్డాడు? (nwtsty స్టడీ నోట్స్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 12:1-17

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) bt-E 78-79 పేజీలు, 8-9 పేరాలు—అంశం: తోటి విశ్వాసుల కోసం ప్రార్థించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 65

  • ‘పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సరైన “హృదయ స్థితి” ఉన్నవాళ్లకు శిష్యులయ్యేలా సహాయం చేద్దాం’: (15 నిమి.) చర్చ. యెహోవా దేవుడు మీకు సహాయం చేస్తాడు అనే వీడియో చూపించండి (వీడియో విభాగంలో కుటుంబం).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 21వ అధ్యా., 15-20 పేరాలు, 224-225, 230 పేజీల్లో బాక్సులు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 149, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి