కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 డిసెంబరు పేజీ 2
  • క్రూరంగా హింసించే వ్యక్తి ఉత్సాహవంతమైన సాక్షి అయ్యాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రూరంగా హింసించే వ్యక్తి ఉత్సాహవంతమైన సాక్షి అయ్యాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • సౌలు ప్రకటనా పని ప్రతికూలతను రేకెత్తించింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • హింసకుడు గొప్ప వెలుగును చూశాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యేసు సౌలును ఎన్నుకున్నాడు
    నా బైబిలు పుస్తకం
  • “సంఘమంతా కొంతకాలంపాటు ప్రశాంతతను అనుభవించింది”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 డిసెంబరు పేజీ 2
పరలోకం నుండి వెలుగు సౌలుపై పడినప్పుడు ఆయన నేల మీద పడిపోయాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 9-11

క్రూరంగా హింసించే వ్యక్తి ఉత్సాహవంతమైన సాక్షి అయ్యాడు

9:15, 16, 20-22

సౌలు తాను నేర్చుకున్న వాటి ప్రకారం త్వరగా చర్య తీసుకున్నాడు. ఇతరులు స్పందించకపోయినా, పౌలు మాత్రమే ఎందుకు స్పందించాడు? ఎందుకంటే ఆయన మనుషులకన్నా దేవునికే ఎక్కువ భయపడ్డాడు. అలాగే క్రీస్తు తనపై కరుణ చూపించినందుకు ఆయన ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు. మీరు బైబిలు అధ్యయనం చేస్తూ ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే, మీరు నేర్చుకున్న వాటి ప్రకారం త్వరగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, మీరు పౌలును అనుకరిస్తారా?

మీకు తెలుసా?

యూదుల న్యాయ వ్యవహారాల్లో వాళ్లే నిర్ణయాలు తీసుకునేలా రోమీయులు యూదులను అనుమతించారు. అంతేకాదు, యూదులందరి విషయంలో మంచి చెడు నిర్ణయించే అధికారం యూదుల మహాసభకు, ప్రధాన యాజకునికి ఉండేది. కాబట్టే వాళ్లు, క్రైస్తవులుగా మారిన యూదుల్ని, చివరికి దమస్కు లాంటి దూర ప్రాంతాల్లో ఉంటున్న యూదుల్ని కూడా బంధించే అధికారం సౌలుకు ఇవ్వగలిగారు.

యెరూషలేము, దమస్కును చూపిస్తున్న మ్యాపు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి