సెర్గి పౌలు ఎదుట ఉన్న పౌలు, బర్నబా
దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 12-14
బర్నబా, పౌలు దూర ప్రాంతాల్లో శిష్యుల్ని చేశారు
భయంకరమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ బర్నబా, పౌలు దీనులైన ప్రజలు క్రైస్తవులయ్యేలా సహాయం చేయడానికి తీవ్రంగా కృషి చేశారు
వాళ్లు అన్ని నేపథ్యాల ప్రజలకు ప్రకటించారు
కొత్తగా శిష్యులైన వాళ్లను “విశ్వాసంలో స్థిరంగా ఉండమని” ప్రోత్సహించారు