కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 అక్టోబరు పేజీ 7
  • యేసు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవులు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి శిక్షణ పొందడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • సత్యంకొరకు ఎందుకు అన్వేషించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • “భూమంతటా” సాక్ష్యం ఇవ్వడం
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 అక్టోబరు పేజీ 7

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 18-19

యేసు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు

18:36-38ఎ

దేవుని సంకల్పాలకు సంబంధించిన సత్యం గురించి యేసు సాక్ష్యం ఇచ్చాడు

  • మాటల్లో: దేవుని రాజ్యం గురించిన సత్యాన్ని యేసు ఉత్సాహంగా ప్రకటించాడు

  • పనుల్లో: దేవుని ప్రవచన వాక్యం సత్యమని ఆయన జీవితమంతటి ద్వారా రుజువైంది

యేసు శిష్యులుగా మనం కూడా సత్యానికి సాక్ష్యం ఇస్తాము

  • మాటల్లో: ఎగతాళి ఎదురైనప్పటికీ, క్రీస్తు రాజుగా స్థాపించబడిన దేవుని రాజ్యం గురించిన మంచివార్తను మనం ఉత్సాహంగా ప్రకటిస్తాం

  • పనుల్లో: నిష్పక్షపాతంగా, తటస్థంగా ఉండడం ద్వారా, దైవభక్తితో ఉన్న ప్రవర్తన ద్వారా మనం యేసు రాజరికానికి మద్దతు ఇస్తున్నామని చూపిస్తాం

ఇలా ప్రశ్నించుకోండి, ‘సత్యం గురించి సాక్ష్యమివ్వడానికి నా జీవితంలో ముఖ్యమైన స్థానం ఇస్తున్నానని నా చుట్టూ ఉన్నవాళ్లకు స్పష్టంగా కనబడుతుందా?’

సహోదరీలు ఒకామెకు వీడియో చూపిస్తున్నారు, ఒక సహోదరుడు గ్యారెజ్‌లో ఉన్న ఒకతనికి సాక్ష్యం ఇస్తున్నాడు, పిల్లలు తల్లిదండ్రులు కుటుంబ ఆరాధనను ఆనందిస్తున్నారు, ఒక సహోదరి తోటి ఉద్యోగికి సాక్ష్యం ఇస్తుంది
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి