కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 అక్టోబరు పేజీ 7
  • అక్టోబరు 29–నవంబరు 4

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 29–నవంబరు 4
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 అక్టోబరు పేజీ 7

అక్టోబరు 29-నవంబరు 4

యోహాను 18-19

  • పాట 54, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యేసు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు”: (10 నిమి.)

    • యోహా 18:36—సత్యం మెస్సీయ రాజ్యంపై దృష్టి సారిస్తుంది

    • యోహా 18:37—దేవుని సంకల్పాలకు సంబంధించిన సత్యానికి యేసు సాక్ష్యం ఇచ్చాడు (nwtsty స్టడీ నోట్స్‌)

    • యోహా 18:38ఎ—సత్యం అనేది అసలు ఉంటుందా అని పిలాతు వెక్కిరించాడు (nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోహా 19:30—కొన్ని బైబిళ్లలో యేసు తన ఆత్మను అప్పగించాడు అని ఉంటుంది, అంటే ఏంటి? (nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 19:31—యేసు క్రీ.శ. నీసాను 14న చనిపోయాడని ఏ ఆధారాలు చూపిస్తున్నాయి? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 18:1-14

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివాళ్లకు jw.org వెబ్‌సైట్‌ చూపించండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీ సొంత వచనం తీసుకుని మాట్లాడి రిటన్‌ విజిట్‌ కోసం కూడా మీ సొంత ప్రశ్న అడగండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 14వ పాఠం, 6-7 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 46

  • “ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు—సత్యమందు సంతోషించండి”: (15 నిమి.) చర్చ. ‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’—దుర్నీతియందు కాక సత్యమందు సంతోషించండి అనే వీడియో చూపించండి. సమయం ఉంటే “ఈ బైబిలు ఉదాహరణ గురించి ఆలోచించండి” బాక్సు పరిశీలించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 19వ అధ్యా., 8-18 పేరాలు, 208వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 91, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి