కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 సెప్టెంబరు పేజీ 7
  • క్రీస్తులాంటి వినయాన్ని, అణకువను చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రీస్తులాంటి వినయాన్ని, అణకువను చూపించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • అణకువ ఎందుకు ప్రాముఖ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి—వినయం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువ చూపించవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 సెప్టెంబరు పేజీ 7

మన క్రైస్తవ జీవితం

క్రీస్తులాంటి వినయాన్ని, అణకువను చూపించండి

చిన్నపిల్లల్లా వినయంగా ఉండమని యేసు తన శిష్యులకు నేర్పిస్తున్నాడు

జీవించిన వాళ్లందరిలో కల్లా యేసే గొప్పవాడు, అయినా ఆయన యెహోవాను ఘనపర్చడం ద్వారా అణకువను, వినయాన్ని చూపించాడు. (యోహా 7:16-18) కానీ సాతాను దుష్టుడిగా మారాడు అంటే “అపవాది” అయ్యాడు. (యోహా 8:44) పరిసయ్యులు కూడా సాతాను స్వభావాన్ని చూపించారు. వాళ్లు గర్వంతో మెస్సీయ మీద విశ్వాసం ఉంచిన వాళ్లను చిన్నచూపు చూశారు. (యోహా 7:45-49) మనకు సంఘంలో సేవావకాశాలు, బాధ్యతలు వచ్చినప్పుడు యేసును ఎలా అనుకరించగలం?

‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’​— మత్సరపడకండి, డంబంగా ప్రవర్తించకండి, 1వ భాగం అనే వీడియో చూసి, ఈ విషయాలను చర్చించండి:

  • భరత్‌, కమల్‌లతో మాట్లాడుతున్నప్పుడు అఖిల్‌ గర్వాన్ని చూపిస్తాడు

    అఖిల్‌ గర్వం ఎలా చూపించాడు?

‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’​— మత్సరపడకండి, డంబంగా ప్రవర్తించకండి, 2వ భాగం అనే వీడియో చూసి, ఈ విషయాలను చర్చించండి:

  • భరత్‌, కమల్‌లతో మాట్లాడుతున్నప్పుడు అఖిల్‌ వినయాన్ని చూపిస్తాడు

    అఖిల్‌ వినయాన్ని ఎలా చూపించాడు?

    భరత్‌, కమల్‌లను అఖిల్‌ ఎలా ప్రోత్సహించాడు?

‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’​— గర్వాన్ని, అమర్యాద ప్రవర్తనను విడిచిపెట్టండి, 1వ భాగం అనే వీడియో చూసి, ఈ విషయాలను చర్చించండి:

  • కావ్యతో మాట్లాడుతున్నప్పుడు బ్రదర్‌ హర్ష అణకువను చూపించడంలో విఫలమయ్యాడు

    బ్రదర్‌ హర్ష అణకువను చూపించడంలో ఎలా విఫలమయ్యాడు?

‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’​— గర్వాన్ని, అమర్యాద ప్రవర్తనను విడిచిపెట్టండి, 2వ భాగం అనే వీడియో చూసి, ఈ విషయాలను చర్చించండి:

  • కావ్యతో మాట్లాడుతున్నప్పుడు బ్రదర్‌ హర్ష అణకువగా ఉన్నాడు

    బ్రదర్‌ హర్ష అణకువను ఎలా చూపించాడు?

    బ్రదర్‌ హర్ష ఉదాహరణ కావ్యకు ఏమి నేర్పించింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి