కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 సెప్టెంబరు పేజీ 6
  • యేసు తన తండ్రిని మహిమపర్చాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు తన తండ్రిని మహిమపర్చాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • నీ హింసాకొయ్యను మోస్తూ నన్ను అనుసరించు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • వేరేవాళ్లు పొగిడినప్పుడు వినయంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • యేసు ఎలాంటి వ్యక్తి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • యేసుక్రీస్తు—సర్వోత్తమ మిషనరీ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 సెప్టెంబరు పేజీ 6
యేసు యెహోవాకు మహిమ చెందేలా చేశాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 7-8

యేసు తన తండ్రిని మహిమపర్చాడు

7:15-18, 28, 29; 8:29

యేసు ఏం మాట్లాడినా, ఏం చేసినా వాటన్నిటిలో తన పరలోక తండ్రినే మహిమపర్చాడు. తాను చెప్పే సందేశం దేవుని దగ్గర నుండి వచ్చిందని ప్రజలు తెలుసుకోవాలని యేసు కోరుకున్నాడు. అందుకే ఆయన లేఖనాల ఆధారంగా బోధించాడు, తరచు వాటి నుండే ఎత్తి చెప్పాడు. ఆయన్ని పొగిడినప్పుడు, యేసు ఆ గొప్పతనం తనకు కాకుండా యెహోవాకు చెందేలా చూశాడు. యెహోవా తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడంపైనే ప్రధానంగా ఆయన దృష్టి పెట్టాడు.—యోహా 17:4.

ఇలాంటి సందర్భాల్లో మనమెలా యేసును అనుకరించవచ్చు . . .

  • బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు లేదా స్టేజీ మీద నుండి ప్రసంగిస్తున్నప్పుడు?

  • ఇతరులు పొగిడినప్పుడు?

  • మన సమయాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకుంటున్నప్పుడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి