కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జూలై పేజీ 8
  • వేరేవాళ్లు పొగిడినప్పుడు వినయంగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వేరేవాళ్లు పొగిడినప్పుడు వినయంగా ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరీక్షలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • యెహోవాను స్తుతిద్దాం రండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • పిల్లల్ని ఎలా పొగడాలి
    తేజరిల్లు!—2016
  • మన దేవుడైన యెహోవాను స్తుతించండి!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జూలై పేజీ 8

మన క్రైస్తవ జీవితం

వేరేవాళ్లు పొగిడినప్పుడు వినయంగా ఉండండి

కొన్నిసార్లు వేరేవాళ్లు మనల్ని పొగడవచ్చు లేదా మెచ్చుకోవచ్చు. వాళ్లు మనస్ఫూర్తిగా, సరైన ఉద్దేశంతో అలా చేసినప్పుడు మనకు ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది. (సామె 15:23; 31:10, 28) కానీ వాటివల్ల మనమే గొప్ప అనే భావన, గర్వం మనలో కలగకుండా జాగ్రత్తపడాలి.

యేసులా విశ్వసనీయంగా ఉండండి—మిమ్మల్ని పొగిడినప్పుడు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • వేరేవాళ్లు ఏయే విషయాల్ని బట్టి మనల్ని పొగడవచ్చు?

  • సహోదరులు సెర్గీని ఎలా పొగిడారు?

  • వాళ్లు సెర్గీని మితిమీరి పొగిడారని ఎలా చెప్పవచ్చు?

  • వినయంగా స్పందించిన సెర్గీ నుండి మీరు ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

‘యేసులా విశ్వసనీయంగా ఉండండి—మిమ్మల్ని పొగిడినప్పుడు’ అనే వీడియోలో, ఒక సహోదరుని ఇంట్లో జరిగిన పార్టీలో కొంతమంది సహోదరులు మంచి ఉద్దేశంతోనే సెర్గీని మితిమీరి పొగిడినప్పుడు ఆయన వినయంగా స్పందించిన సన్నివేశం.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి