కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఆగస్టు పేజీ 4
  • ఆగస్టు 13-19

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 13-19
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఆగస్టు పేజీ 4

ఆగస్టు 13-19

లూకా 19-20

  • పాట 84, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “పది మినాల ఉదాహరణ నుండి నేర్చుకోండి”: (10 నిమి.)

    • లూకా 19:12, 13—“గొప్ప ఇంట్లో పుట్టిన ఒకతను” తాను తిరిగొచ్చే వరకు వ్యాపారం చేయమని తన దాసులకు చెప్పాడు (jy-E 232వ పేజీ, 2-4 పేరాలు)

    • లూకా 19:16-19—నమ్మకస్థులైన ఆ దాసులకు ఒకేలాంటి సామర్థ్యాలు లేకపోయినా అందరికీ ప్రతిఫలం దక్కింది (jy-E 232వ పేజీ, 7వ పేరా)

    • లూకా 19:20-24—పని చేయని ఒక చెడ్డ దాసుడు, నష్టపోయాడు (jy-E 233వ పేజీ, 1వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • లూకా 19:43—యేసు మాటలు ఎలా నెరవేరాయి? (“పదునైన కర్రలతో . . . గోడ” లూకా 19:43, nwtsty స్టడీ నోట్‌)

    • లూకా 20:38—యేసు చెప్పిన మాట పునరుత్థానం మీద మన నమ్మకాన్ని ఎలా బలపరుస్తుంది? (“ఎందుకంటే వాళ్లంతా ఆయన దృష్టిలో బ్రతికే ఉన్నారు” లూకా 20:38, nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 19:11-27

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w14 8/15 29-30 పేజీలు—అంశం: లూకా 20:34-36​లో యేసు చెప్పిన మాటలు భూమ్మీద జరిగే పునరుత్థానం గురించి చెప్తున్నాయా?

మన క్రైస్తవ జీవితం

  • పాట 83

  • “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—JW.ORG వెబ్‌సైట్‌ గురించి బాగా తెలుసుకోండి”: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 15వ అధ్యా., 18-28 పేరాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 34, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి