సావో పాలో, బ్రెజిల్లో jw.org వెబ్సైట్ గురించి ప్రజలకు చెప్తున్నారు
ఇలా మాట్లాడవచ్చు
●○○మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: పెళ్లైన వాళ్లకు బైబిలు ఎలాంటి సలహాలు ఇస్తుంది?
వచనం: కొలొ 3:12
రిటన్ విజిట్ కోసం: తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎలాంటి సలహాలు బైబిల్లో ఉన్నాయి?
○●○మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎలాంటి సలహాలు బైబిల్లో ఉన్నాయి?
వచనం: కొలొ 3:21
రిటన్ విజిట్ కోసం: యౌవనులకు ఉపయోగపడే ఎలాంటి సలహాలు బైబిల్లో ఉన్నాయి?
○○●రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: యౌవనులకు ఉపయోగపడే ఎలాంటి సలహాలు బైబిల్లో ఉన్నాయి?
వచనం: సామె 2:11
రిటన్ విజిట్ కోసం: బైబిలు సలహాలు ఎప్పుడూ ఎందుకు ఉపయోగపడతాయి?