జూలై 16-22
లూకా 10-11
పాట 100, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“సాటిమనిషిగా సాయపడిన సమరయుని కథ”: (10 నిమి.)
లూకా 10:29-32—దొంగల చేతిలో గాయపడిన తోటి యూదునికి మొదట ఒక యాజకుడు, తర్వాత ఒక లేవీయుడు సహాయం చేయలేదు [లూకా 10:30 కి సంబంధించిన “యెరూషలేము నుండి యెరికోకు దారి” nwtsty మీడియా వీడియో చూపించండి.] (w02 9/1 16-17 పేజీలు, 14-15 పేరాలు)
లూకా 10:33-35—దొంగల చేతిలో గాయపడిన అతనికి ఒక సమరయుడు అసాధారణమైన ప్రేమ చూపించాడు (“ఒక సమరయుడు,” “అతని గాయాలకు కట్లు కట్టి, వాటి మీద నూనెను ద్రాక్షారసాన్ని పోశాడు,” “సత్రం” లూకా 10:33, 34, nwtsty స్టడీ నోట్స్)
లూకా 10:36, 37—మనం అందరికీ ప్రేమ చూపించాలి, కేవలం ఒకే సామాజిక వర్గానికి, జాతికి, దేశానికి చెందిన వాళ్లకే కాదు (w98 7/1 31వ పేజీ, 2వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
లూకా 10:18—యేసు 70 మంది శిష్యులతో, “సాతాను ఇప్పటికే మెరుపులా ఆకాశం నుండి కిందపడడం చూస్తున్నాను” అని చెప్పిన మాటలకున్న భావమేమిటి? (“సాతాను ఇప్పటికే మెరుపులా ఆకాశం నుండి కిందపడడం చూస్తున్నాను” లూకా 10:18, nwtsty స్టడీ నోట్; w08 3/15 31వ పేజీ, 11వ పేరా)
లూకా 11:5-9—పట్టుదలతో ప్రయత్నించిన అతని ఉదాహరణ మనకు ప్రార్థన గురించి ఏమి నేర్పిస్తుంది? (“స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు ఇవ్వు,” “నన్ను విసిగించకు,” “పట్టుదల” లూకా 11:5-9, nwtsty స్టడీ నోట్స్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 10:1-16
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివాళ్లు మీ టెరిటరీలో సహజంగా వచ్చే ఒక వ్యతిరేకతను లేవదీస్తారు.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివాళ్లు భోజనం చేస్తున్నామని చెప్తారు.
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మన క్రైస్తవ జీవితం
“తటస్థంగా లేదా నిష్పక్షపాతంగా ఉండడం ఎందుకు చాలా ముఖ్యం? (మీకా 4:2)”: (15 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 14వ అధ్యా., 8-14 పేరాలు, 150వ పేజీలో బాక్సు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 55, ప్రార్థన