కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జూలై పేజీ 4
  • సాటిమనిషిగా సాయపడిన సమరయుని కథ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సాటిమనిషిగా సాయపడిన సమరయుని కథ
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక సమరయుడు మంచి పొరుగువాడిగా నిరూపించుకుంటాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • తప్పిపోయిన కుమారుడి కథ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • మీరు “మెలకువగా” ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మెలకువగా ఉండండి, తీవ్రంగా కృషిచేయండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జూలై పేజీ 4
మంచి సమరయుడు గాయపడిన యూదుడికి కట్లు కడుతున్నాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 10-11

సాటిమనిషిగా సాయపడిన సమరయుని కథ

10:25-37

“ఇంతకీ నా సాటిమనిషి ఎవరు?” అనే ప్రశ్నకు జవాబుగా యేసు ఈ కథని చెప్పాడు. (లూకా 10:25-29) క్రైస్తవ సంఘంలోకి సమరయులు, అన్యులతో పాటు “అన్ని రకాల” ప్రజలు వస్తారని యేసుకు తెలుసు. (యోహా 12:32) ఇతరులకు ప్రేమ చూపించడానికి, ముఖ్యంగా వాళ్లలా కాకుండా చాలా వేరుగా ఉండేవాళ్లకు కూడా ప్రేమ చూపించడానికి, యేసు అనుచరులు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని ఈ కథ నేర్పిస్తుంది.

వేర్వేరు దేశాలకు చెందినవాళ్లు కలిసి పిక్నిక్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు

ఇలా ఆలోచించండి:

  • ‘వేర్వేరు సంస్కృతుల నుండి వచ్చిన సహోదరసహోదరీల గురించి నేను ఏమి అనుకుంటాను?’

  • ‘నాలాంటివాళ్లతోనే నేను ఎక్కువ కలిసి ఉంటున్నానా?’

  • ‘వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన తోటి క్రైస్తవులతో ఎక్కువ పరిచయం పెంచుకోవడానికి నా మనసును సిద్ధంగా ఉంచుకుంటున్నానా?’ (2 కొరిం 6:13)

నేను ఇక్కడికి ఎవర్ని ఆహ్వానించవచ్చు . . .

  • నాతో పాటు పరిచర్య చేయడానికి

  • మా ఇంటికి భోజనానికి

  • తర్వాత వారంలో జరిగే కుటుంబ ఆరాధనను మాతోపాటు చేసుకోవడానికి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి