కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జూలై పేజీ 3
  • యేసు శిష్యులు అవ్వాలంటే ఏమి చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు శిష్యులు అవ్వాలంటే ఏమి చేయాలి?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • “వెనుకతట్టు” చూడకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • పాపానికి, మరణానికి నడిపించేవి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • సహాయం చేసే పరిచర్య
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • నేను బాగా దృష్టి పెట్టాలంటే ఏం చేయవచ్చు?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జూలై పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 8-9

యేసు శిష్యులు అవ్వాలంటే ఏమి చేయాలి?

9:62

పొలం దున్నుతున్నప్పుడు గాడులు వంకర పోకుండా తిన్నగా రావాలంటే దున్నే వాళ్ల అవధానం వెనకున్న వాటివైపుకు వెళ్లకూడదు. అలానే ఒక క్రైస్తవుడు ఈ లోకంలో అతను వదిలేసిన విషయాల వల్ల తన అవధానం ప్రక్కకు వెళ్లకుండా చూసుకోవాలి.—ఫిలి 3:13.

మనకు కష్టాలు వచ్చినప్పుడు ‘పాతరోజులే బాగున్నాయి’ అని త్వరగా అనుకునే అవకాశం ఉంది. బహుశా కొన్నిసార్లు, సత్యంలోకి రాకముందు రోజులే బాగున్నాయి అని కూడా అనుకోవచ్చు. అలా అనుకుంటున్నప్పుడు అప్పట్లో ఉన్న కష్టాలను కాకుండా సంతోషాలను మనం ఎక్కువగా గుర్తుచేసుకోవచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వచ్చేశాక అదే చేశారు. (సంఖ్యా 11:5, 6) అలా ఆలోచిస్తే మన పాత జీవన విధానానికి వెళ్లిపోవాలనే కోరిక మనకు రావచ్చు. ప్రస్తుతం ఉన్న ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తూ, రాజ్యం ద్వారా రాబోయే ఆనందాల మీద మనసు పెట్టడం ఎంతో మంచిది.—2 కొరిం 4:16-18.

పొలం దున్నుతున్న ఒకతను ముందుకే చూస్తున్నాడు కాని వెనుకున్న వాటివైపు అవధానం ఉంచడం లేదు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి