జూలై 9-15
లూకా 8-9
పాట 13, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యేసు శిష్యులు అవ్వాలంటే ఏమి చేయాలి?”: (10 నిమి.)
లూకా 9:57, 58—యేసును అనుసరించేవాళ్లు యెహోవా మీద వాళ్ల నమ్మకాన్ని ఉంచాలి (it-2-E 494)
లూకా 9:59, 60—యేసును అనుసరించేవాళ్లు వాళ్ల జీవితంలో దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇస్తారు (“నా తండ్రిని పాతిపెట్టడానికి,” “మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకోనివ్వు”లూకా 9:59, 60, nwtsty స్టడీ నోట్స్)
లూకా 9:61, 62—యేసును అనుసరించేవాళ్లు లోకంలో విషయాలు వాళ్లను ప్రక్కదారి పట్టించేలా అనుమతించుకోరు (“దున్నడం” లూకా 9:61, 62, nwtsty మీడియా; w12 4/15 15-16 పేజీలు, 11-13 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
లూకా 8:3—ఈ క్రైస్తవులు యేసుకు అతని అపొస్తలులకు ఎలా సేవ చేస్తున్నారు? (“సేవలు చేస్తూ ఉన్నారు” లూకా 8:3, nwtsty స్టడీ నోట్)
లూకా 9:49, 50—ఒక వ్యక్తి తన అనుచరుడు కాకపోయినా, చెడ్డదూతలను వెళ్లగొడుతుంటే యేసు అతణ్ణి ఎందుకు ఆపలేదు? (w08 3/15 31వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 8:1-15
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w12 3/15 27-28 పేజీలు, 11-15 పేరాలు—అంశం: మనం రాజ్యం కోసం చేసిన ఏ త్యాగాల విషయంలోనైనా బాధ పడాల్సిన అవసరం ఉందా?
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 14వ అధ్యా., 1-7 పేరాలు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 122, ప్రార్థన