కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జూలై పేజీ 2
  • ఉదారంగా కొలిచి ఇవ్వండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉదారంగా కొలిచి ఇవ్వండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉదారంగా ఇచ్చేవాళ్లు సంతోషంగా ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • వివాహ జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలంటే: బైబిలు చదవండి
    కుటుంబం కోసం
  • కృతజ్ఞత తెలిపే అర్పణ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇచ్చే గుణం చూపించండి
    తేజరిల్లు!—2025
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జూలై పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 6-7

ఉదారంగా కొలిచి ఇవ్వండి

6:38

ఉదారంగా ఉండేవాళ్లు తమ సమయాన్ని, శక్తిని, వనరులను వేరేవాళ్లకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి ఇష్టంగా ఇస్తారు.

  • బైబిలు కాలంలో ఒకతను ధాన్యాన్ని ఒడిలో పట్టుకుని ఉన్నాడు

    “ఇవ్వడం అలవాటు చేసుకోండి” అనే గ్రీకు క్రియ పదానికి ఎప్పుడూ చేస్తూ ఉండడం అనే భావం వస్తుంది

  • వేరేవాళ్లకు ఇచ్చే అలవాటు మనకు ఉంటే ఇతరులు కూడా మనకు ఇస్తారు. “వాళ్లు మంచి కొలతతో మీ ఒళ్లో పోస్తారు; వాటిని అదిమి, కుదిపి, పొర్లిపోయేంతగా పోస్తారు.” ఈ మాటలు మనకు కొంతమంది అమ్మేవాళ్ల పద్ధతిని గుర్తు చేస్తుంది. వాళ్లు, కొనేవాళ్ల ఒళ్లో లేదా పైచెంగులో కొన్న వస్తువుల్ని నిండుగా పోస్తూ ఉంటారు

యౌవన సహోదరుడు, వృద్ధ సహోదరునికి షాపింగ్‌లో సహాయం చేస్తున్నాడు

మీరు ఈ సలహాను ఎప్పుడెప్పుడు పాటించవచ్చో చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి