కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జూన్‌ పేజీ 6
  • యేసులా శోధనలను ఎదిరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసులా శోధనలను ఎదిరించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఈ లోకాన్ని గానీ, లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • మీరెలాంటి వ్యక్తులుగా ఉండాలో ఆలోచించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • నీతిని ప్రేమించండి, అవినీతిని ద్వేషించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • తప్పు చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జూన్‌ పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 4-5

యేసులా శోధనలను ఎదిరించండి

సాతాను మన హృదయంలో ఉండే కోరికలను చెడగొట్టి యెహోవాతో మనకున్న సంబంధాన్ని తెంచేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి ఒక్కరి బలహీనతలకు, పరిస్థితులకు తగ్గట్టుగా సాతాను తన పద్ధతులను మార్చుకుంటాడు

ఎక్కువగా ఎదురయ్యే మూడు శోధనలను ఎదిరించడానికి యేసు ఏ శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించాడు? (హెబ్రీ 4:12; 1 యోహా 2:15, 16)

  • రాళ్లను రొట్టెలుగా చేసుకోవడానికి యేసు ఒప్పుకోలేదు

    4:1-4

    “శరీరాశ”

  • లోకంలో ఉన్న రాజ్యాలను చూపించి అపవాది తెచ్చిన శోధనను యేసు ఎదిరించాడు

    4:5-8

    “నేత్రాశ”

  • ఆలయంలో ఎత్తైన స్థలం మీద యేసు నిలబడి ఉన్నాడు

    4:9-12

    “వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడం”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి