కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జూన్‌ పేజీ 6
  • జూన్‌ 25-జూలై 1

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 25-జూలై 1
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జూన్‌ పేజీ 6

జూన్‌ 25-జూలై 1

లూకా 4-5

  • పాట 37, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యేసులా శోధనలను ఎదిరించండి”: (10 నిమి.)

    • లూకా 4:1-4—యేసు శరీరాశకు లొంగిపోలేదు (w13 8/15 25వ పేజీ, 8వ పేరా)

    • లూకా 4:5-8—యేసు నేత్రాశలో చిక్కుకుపోలేదు (w13 8/15 25వ పేజీ, 10వ పేరా)

    • లూకా 4:9-12—యేసు వస్తుసంపదలను చూపించుకోవాలనే శోధనలో పడలేదు [ఆలయంలో ఎత్తైన చోటు అనే వీడియో.] (nwtsty మీడియా; w13 8/15 26వ పేజీ, 12వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • లూకా 4:17—దేవుని వాక్యం యేసుకు బాగా తెలుసని ఏది చూపిస్తుంది? (nwtsty స్టడీ నోట్‌)

    • లూకా 4:25—ఏలీయా కాలంలో కరువు ఎన్నిరోజులు పాటు ఉంది? (nwtsty  స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 4:31-44

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. తర్వాత JW.ORG కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీకు ఇష్టమైన వచనాన్ని చూపించి, స్టడీ చేసే పుస్తకాన్ని ఇవ్వండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 28వ పాఠం

మన క్రైస్తవ జీవితం

  • పాట 28

  • “సోషల్‌ నెట్‌వర్క్‌ వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండండి”: (15 నిమి.) చర్చ. సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి అనే వీడియో చూపించండి. (వీడియో విభాగంలో టీనేజర్లు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 13వ అధ్యా., 24-32 పేరాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 8, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి