కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జూన్‌ పేజీ 2
  • క్రీస్తును దగ్గరగా అనుసరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రీస్తును దగ్గరగా అనుసరించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • హింసలు ఎదురైనప్పుడు సంతోషించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • బాధను సహించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మీరు హింసను సహించగలరు!
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా ఏమేం ఇచ్చాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జూన్‌ పేజీ 2

మన క్రైస్తవ జీవితం

క్రీస్తును దగ్గరగా అనుసరించండి

యేసు మనం అనుసరించడానికి మంచి మాదిరి ఉంచాడు, ముఖ్యంగా శ్రమలను లేదా హింసలను అనుభవిస్తున్నప్పుడు ఆయన మనకు మంచి మాదిరి. (1 పేతు 2:21-23) యేసు అవమానించబడి బాధను అనుభవిస్తున్నా ఆయన ఎప్పుడూ ఎదురుతిరిగి కక్ష తీర్చుకోలేదు. (మార్కు 15:29-32) తట్టుకోవడానికి ఆయనకు ఏమి సహాయం చేసింది? ఆయన యెహోవా చిత్తం చేయాలని నిశ్చయించుకున్నాడు. (యోహా 6:38) ఆయన “తన ముందు ఉంచబడిన సంతోషం” మీద మనసు పెట్టాడు.—హెబ్రీ 12:2.

మన విశ్వాసాన్ని బట్టి అవమానించబడినప్పుడు మనం ఎలా స్పందిస్తాము? ఎవరైనా వాళ్లకు చెడు చేస్తే నిజక్రైస్తవులు “తిరిగి వాళ్లకు చెడు” చేయరు. (రోమా 12:14, 17) యేసు బాధల్ని అనుభవించిన విధానాన్ని మనం అనుకరిస్తే దేవుని అంగీకారం ఉంటుంది కాబట్టి మనం సంతోషంగా ఉండవచ్చు.—మత్త 5:10-12; 1 పేతు 4:12-14.

యెహోవా పేరు అన్నిటికన్నా ముఖ్యం అనే వీడియో చూసి తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • సిస్టర్‌ గెర్‌ట్రూట్‌a ఒంటరిగా చెరసాలలో ఉన్నప్పుడు తన సమయాన్ని తెలివిగా ఎలా ఉపయోగించుకుంది?

  • బ్రదర్‌, సిస్టర్‌ పోయట్‌సింగర్‌లు వేర్వేరు కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో ఉండగా ఎలాంటి బాధలు అనుభవించాల్సి వచ్చింది?

  • తట్టుకోవడానికి వాళ్లకు ఏమి సహాయం చేసింది?

నాజీ చెరసాలలో స్త్రీలు వెట్టి చాకిరి చేస్తున్నారు; బ్రదర్‌, సిస్టర్‌ పోట్‌జింగర్‌

బాధలు పడుతున్నప్పుడు యేసును దగ్గరగా అనుసరించండి

a ఆ పేరును పోట్‌జింగర్‌ అని కూడా పిలుస్తారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి