జూన్ 11-17
లూకా 1
పాట 137, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి.లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మరియ వినయాన్ని అనుకరించండి”: (10 నిమి.)
[లూకాకి పరిచయం వీడియో చూపించండి.]
లూకా 1:38—ఆమె వినయంగా తనకు ఇచ్చిన బాధ్యతను స్వీకరించింది (ia 171వ పేజీ, 12వ పేరా)
లూకా 1:46-55—ఆయన వాక్యాన్ని ఎత్తిచెప్తూ ఆమె యెహోవాని స్తుతించింది (ia 172-173 పేజీలు, 15-16 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
లూకా 1:69—అధస్సూచిలో ఉన్న “రక్షణ కొమ్ము” అంటే అర్థం ఏంటి? (nwtsty స్టడీ నోట్)
లూకా 1:76—బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా యెహోవాకు ముందు వెళ్లాడు? (nwtsty స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 1:46-66
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి.లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
రెండవ రిటన్ విజిట్: (3 నిమి.లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (8 నిమి.) వీలును బట్టి 2018 వార్షిక వచనం గురించిన సమాచారాన్ని చర్చించవచ్చు. (w18.01 8-9 పేజీలు, 4-7 పేరాలు)
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (7 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు జూన్ నెల వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 13వ అధ్యా., 1-10 పేరాలు, 132-133 పేజీల్లో ఉన్న బాక్సు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 61, ప్రార్థన